ETV Bharat / state

చేనేత కార్మికులకు సరకుల పంపిణీ

రామకృష్ణాపురంలో 200 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు దాతలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

voluntary organisations helpeed handicraft workers in chirala mandal
చేనేత కార్మికులకు నిత్యావసర వస్తువులు పంచుతున్న దాతలు
author img

By

Published : May 3, 2020, 2:58 PM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రకాశం జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురంలో చేనేత కార్మికులను దాతలు ఆదుకున్నారు. పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ విజయవాడ, పీఐడబ్ల్యూఏ చీరాల కమిటీ సభ్యుల ఆర్థిక సహాయంతో 200 కుటుంబాలకు సరకులు పంచిపెట్టారు.

ఈ కిట్లను పీఐడబ్ల్యూఏ చీరాల బ్రాంచి అధ్యక్షుడు శ్రీ డాక్టర్ పున్నారావు, కార్యదర్శి బీసీ కమిషన్ మెంబర్ అవ్వారు ముసలయ్య ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:

ఎంపీ భరత్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.