ETV Bharat / state

'అవకతవకలు జరిగితే చర్యలు తప్పవు' - ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లా చిన్నగంజాంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. గోదాముల్లో నిల్వలు పరిశీలించారు.

విజిలెన్స్ అధికారుల తనిఖీలు
author img

By

Published : Apr 25, 2019, 10:08 PM IST

విజిలెన్స్ అధికారుల తనిఖీలు

ప్రజలకు పంపిణీ చేసే సరుకుల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా... సహించబోమని ప్రకాశం జిల్లా విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ మల్లేశ్వరరావు సిబ్బందిని హెచ్చరించారు. చిన్నగంజాంలోని పౌరసరఫరాల శాఖ గిడ్డంగుల్లో నిల్వలపై ఆకస్మిక తనీఖీలు చేశారు. కార్యాలయంలో దస్త్రాలు పరిశీలించిన డిప్యూటి కలెక్టర్ ... గోదాముల్లో సరకు నిల్వను తనిఖీ చేశారు.

Intro:kit 736

అవనిగడ్డ నియోజక వర్గం
కోసురుకృష్ణమూర్తి, సెల్.9299999511.

హంసలదేవిలో సంవత్సర కాలం గడుస్తున్నా ప్రారంభించని పర్యావరణ విజ్ఞాన కేంద్రం

Body:హంసలదేవిలో సంవత్సర కాలం గడుస్తున్నా ప్రారంభించని పర్యావరణ విజ్ఞాన కేంద్రం

Conclusion:హంసలదేవిలో సంవత్సర కాలం గడుస్తున్నా ప్రారంభించని పర్యావరణ విజ్ఞాన కేంద్రం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.