ETV Bharat / state

ఒంగోలులో వైభవంగా వేల్ కావడి ఉత్సవం

ఆషాడమాసం కృత్తిక నక్షత్రం సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో వేల్ కావిడి ఉత్సవం వైభవంగా నిర్వహించారు.

author img

By

Published : Jul 26, 2019, 11:36 PM IST

కవడి ఉత్సవం
ఒంగోలులో వైభవంగా వేల్ కావడి ఉత్సవం

ఆడినెల కృత్తికా నక్షత్రం సందర్భంగా ఒంగోలులో స్థిరపడిన తమిళ కుటుంబీకులు వేల్‌ కావడి ఉత్సవాలు భక్తిప్రపక్తులతో నిర్వహించారు. చెన్నకేశవ ఆలయంలో గణపతి వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద కావడి ఉత్సవం నిర్వహించారు. భక్తులు బుగ్గల్లో బల్లేలు గుచ్చుకుని మొక్కులు తీర్చుకున్నారు. కావడిలో పండ్లు, పాలు, విబూది, పవిత్ర ద్రవ్యాలను మోస్తూ నగరోత్సవం పాల్గొన్నారు. మయూర వాహనంపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీవల్లీ దేవసేనా సమేతంగా పురవీధిల్లో భక్తులకు కనువిందు చేశారు.

ఇది కూడా చదవండి.

ప్రకాశం జిల్లాలో భారీ వర్షం..రైతుల హర్షం

Intro:ap_ong_61_26_adika_varsham_av_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

-----------------------------------------------------
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురిసాయి. పంట పొలాల్లో వాగులు వంకల్లో నీళ్లు నిలిచాయి. పంట సాగు చేస్తామో.... చెయ్యలేము ....
అని అనుకుంటున్న రైతులకు ఈ వర్షం నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది.

నిన్న మొన్నటి వరకు కాసిన ఎండలను మరిచి వర్షం రాకతొ రైతులు సేద్యానికి సిద్ధమవుతున్నారు. పత్తి ,మిరప పంటలు వేసేందుకు రైతులు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మాగాణి సాగు చేసే రైతులు వరి నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. గత రెండు సంవత్సరాల నుండి పంటలు వేయకపోవడంతో ఇప్పుడు పడిన వర్షాలు రైతుల పాలిట వరంగా మారాయి.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.