ETV Bharat / state

నిరుపేదలకు కూరగాయలు పంపిణీ - ప్రకాశం జిల్లా వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ నిబంధన కఠినంగా కొనసాగుతోంది. ఫలితంగా నిరుపేదలు, కార్మికులు, వలసకూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించిన కొందరు దాతలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత సహాయం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

vegetable distribution to poor people in prakasam district
నిరుపేదలకు కూరగాయలు పంపిణీ
author img

By

Published : Apr 26, 2020, 9:37 PM IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వీరాయపాలెంలో లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు స్థానిక వైకాపా నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, అనవసరంగా బయటకు రాకూడదని సూచించారు.

ఇదీచదవండి.

ఆ ఆలయ చరిత్రలోనే ఇలా మొదటిసారి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.