Veera Simha Reddy pre release event: మైత్రీ మూవీస్ చిత్ర నిర్మాణంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రకాశం జిల్లా ఒంగోలులో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఒంగోలు శివారు ప్రాంతంలో బీఎంఆర్ లే-అవుట్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో తక్కువ సమయంలోనే ఈవెంట్‌కు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి అభిమానులు తరలివస్తున్నారు.
veera simhareddy
By
Published : Jan 6, 2023, 4:05 PM IST
|
Updated : Jan 6, 2023, 4:21 PM IST
ముస్తాబవుతున్న వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ సెట్