ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎస్సై మల్లికార్జున రావుతో పాటు సిబ్బంది 'వనం- మనం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మొక్కలు నాటారు. మొక్కలు పెంచడం వల్ల కలుగు ప్రయోజనాలను ఎస్.ఐ వివరించారు. కార్యక్రమంలో పొలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండిబంగ్లా తరఫున ఫిజ్ 5 వికెట్ల రికార్డు