ETV Bharat / state

వాడరేవు వద్ద సముద్రంలో ఇద్దరు యువకుల గల్లంతు - two people missing ocean at cheerala

సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

missing
వాడరేవు వద్ద సముద్రంలో ఇద్దరు యువకుల గల్లంతు
author img

By

Published : Jan 15, 2021, 10:38 PM IST

సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతైన విషాద ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. చీరాల పట్టణంలోని హరిప్రసాద్ నగర్​కు చెందిన 15 మంది సముద్ర స్నానానికి చీరాల మండలం వాడరేవు వెళ్లారు. ఒక్కసారిగా అలలు తాకిడి ఎక్కువ కావడంతో ఎస్. విజయ్ బాబు(17), పి. సాయి(17) గల్లంతయ్యారు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. చీరాల డీఎస్పీ పి. శ్రీకాంత్ ఘటనాస్థలికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గజఈతగాళ్లు గాలింపు చేపట్టారు.

ఇదీ చదవండి: నిషేధిత గుట్కా స్వాధీనం... ఓ వ్యక్తి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.