వినాయకచవితి పర్వదినం సందర్బంగా... ప్రకాశం జిల్లా పాకాల బీచ్ సందర్శన, సముద్ర స్నానం చేసేందుకు మర్రిపూడి నుంచి ఆరుగురు యువకులు వచ్చారు. సముద్రంలో దిగి స్నానం చేస్తున్న సమయంలో అలల తాకిడికి ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా తేజ, శేఖర్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి: rape on minor girl: అనంతపురం జిల్లాలో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం