ETV Bharat / state

నారాయణపల్లిలో వరుస ఆత్మహత్యలు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు - prakasham crime news

ప్రకాశం జిల్లాలోని నారాయణపల్లిలో రోజు వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

m
నారాయణపల్లిలో వరుస ఆత్మహత్యలు.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
author img

By

Published : Mar 6, 2021, 2:48 PM IST

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం నారాయణపల్లి గ్రామంలో గురువారం ఓ వ్యక్తి ఉరి వేసుకొని మృతి చెందగా.. శుక్రవారం అదే గ్రామానికి చెందిన మరో మహిళ అదేవిధంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనలు రెండు కుటుంబాల్లో శోకాన్ని మిగిల్చాయి. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉండగా.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు పలు విషయాలను ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: దారుణం: సోదరికి కట్నం ఎక్కువ ఇస్తున్నారని.. తల్లిని చంపేశాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.