ఇదీ చదవండి:
రహదారి విస్తరణకు చెట్లే అడ్డమా..? - Road widening prakasm dostrict
దర్శి నుంచి కురిచేడు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ప్రకాశం జిల్లా శివరాజ్నగర్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న వృక్షాలను అధికారులు తొలగించనున్నారు. ఈ నిర్ణయంపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ చెట్లను ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్న చిరువ్యాపారులు చెట్లు లేకపోతే తాము ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో భారీగా కనుమరుగు కానున్న వృక్షాలు