ETV Bharat / state

ఉధృతంగా గుండ్లకమ్మ వాగు, రాకపోకలకు అంతరాయం

భారీగా కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోన్న గుండ్లకమ్మ వాగు. ప్రజల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

transport problems facing people because of heavy rain in racharla in prakasham district
author img

By

Published : Aug 23, 2019, 7:04 PM IST

వాగు ఉధృతికి ..రాకపోకలకు అంతరాయం..

భారీగా కురుస్తున్న వర్షాలతో గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రకాశం జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలం జలమయం అయింది. కంభం ఎర్రపాలెం వద్ద బ్రిడ్జిపై నుండి నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

ఇదీచూడండి.స్వల్పంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం

Intro:మంత్రి పర్యటన

Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఎస్ పేట మండలం పొనుగోడు, రాజోలు, దూబగుంట, గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటించారు అక్కడ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చెందాలంటే వారి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపించాలని పిల్లల తల్లిదండ్రుల చేత ప్రమాణం చేయించారు మంత్రి మీ అందరి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకం రూపొందించామన్నారు. కాలనీలో ఉన్న సమస్యలపై దృష్టి సారించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన పోలవరం టెండర్లలో అక్రమాలు అవినీతి ఎక్కువగా జరిగిందని ఆ భారం ప్రజల మీద పడకుండా ఉండేందుకు రివర్స్ టెండరింగ్ న పిలవడం జరిగింది కోర్టు వారికి పూర్తి ఆధారాలు ఇచ్చి అర్థమయ్యేలా వివరిస్తామని మంత్రి అన్నారు మీ సేవ కేంద్రం ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని అవసరమైతే గ్రామ సచివాలయం లోకి మీ సేవను కలపడం జరుగుతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు

Conclusion:కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.9866307534
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.