ETV Bharat / state

పాలసీలో కొత్త మార్పులు తీసుకొస్తాం: ట్రాయ్ - TRAI awereness program

ట్రాయ్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సందేహాలు నివృత్తి చేశారు.

TRAI awereness program about consumers doubts at prakasham district
author img

By

Published : Jul 19, 2019, 3:53 AM IST

పాలసీలో కొత్త మార్పులు తీసుకొస్తాం..ట్రాయ్.

వినియోగదారులకు అవగాహన కల్పించడంలో భాగంగా.. ప్రకాశం జిల్లా ఒంగోలులో భారత టెలికాం నియంత్రణ సంస్థ ప్రత్యేక సదస్సు నిర్వహించింది. టెలికాం రంగానికి సంబంధించిన పలు అంశాలను వివరించింది. పాలసీలో మార్పులు తీసుకురాబోతున్నట్టు చెప్పింది. ఈ సందర్భంగా.. టెలికాం వినియోగదారులు తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ట్రాయ్ ప్రతినిధులకు వివరించారు. ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ట్రాయ్ సిబ్బంది చెప్పారు.

ఇదిచూడండి.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నా బెస్ట్​ ఫ్రెండ్: చంద్రబాబు

Intro:గూడూరు మండలం చెన్నూరులో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్న ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరులో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీమంత్రి రావెల కిషోర్ లు పాల్గొన్నారు. బీజేపీ కండువా వేసి పలువురిని బీజేపీ లోకి ఆహ్వానించారు.పీఎం నరేంద్రమోదీ పేదరికం నుంచి వచ్చారు కాబట్టి పేదల సంక్షేమం కోసం కష్టపడుతున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.Body:1Conclusion:బైట్ 1:కన్నా లక్ష్మీనారాయణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.