ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లలో గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తి నుంచి 30 సవర్లు (240 గ్రాములు) బంగారాన్ని అపహరించారు. బాధితుడు మేదరమెట్ల పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు అద్దంకి సీఐ అశోక్ వర్ధన్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం సీసీ కెమెరాలు పరిశీలించారు. బంగారం విలువ సుమారు పది లక్షల వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు.
ఇదీ చూడండి: రైలులో వృద్ధ దంపతుల వద్ద 14.4 తులాల బంగారం చోరీ