ETV Bharat / state

ద్విచక్ర వాహనాల అపహరణ... పోలీసుల అదుపులో బాలుడు - ప్రకాశం

ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న బాలుడిని... ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ద్విచక్రవాహనాల అపహరిస్తున్న బాలుడిని అరెస్టు చేసిన పోలీసులు
author img

By

Published : Jul 5, 2019, 7:52 AM IST

ద్విచక్రవాహనాల అపహరిస్తున్న బాలుడిని అరెస్టు చేసిన పోలీసులు

ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలో ద్విచక్రవాహనాలను అపహరిస్తున్న ఓ బాలుడు.. పోలీసులకు పట్టుబడ్డాడు. చాణక్య పబ్లిక్ స్కూల్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా... గమనించిన బాలుడు వెనుకకు పారిపోయాడు. అతడిని వెంబడించి ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని విచారించారు. సెంటర్ లాక్ చేయకుండా ఉన్న వాహనాలను పిన్నీసుతో ఓపెన్ చేసి అపహరిస్తున్నాడని గుర్తించారు. 9 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బాలుడు చెడు వ్యసనాలకు బానిసై ఇలాంటి పనులు చేస్తున్నాడని చెప్పారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవి కూడా చదవండి:

'అక్రమంగా ఇసుక తరలిస్తోన్న వాహనాలు సీజ్'

Intro:AP_ONG_11_05_ARMY_NIYAMAKA_RALLY_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
....................................................
ప్రకాశం జిల్లా యువజన శాఖ, స్టెప్ ఆధ్వర్యంలో ఒంగోలు లోని పోలీసు కవాతు మైదానం లో ఆర్మీ నియామక ర్యాలీ మొదటి రోజు ప్రారంభమయ్యింది. నేటి నుంచి పది రోజుల పాటు జరుగనున్న ఈ ఎంపికల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 28 వేల మంది వరకు హాజరుకానున్నారు. మొదటి రోజు చిత్తూరు, అనంతపురం నుంచి సుమారు 3వేల మంది వరకు అభ్యర్థులు ఎంపికలు హాజరయ్యారు. మొదటి రోజు అభ్యర్థులకు ముందుగా పరుగు పందెం నిర్వహించారు. పగటి పూట ఎండ వేడిమికి అభ్యర్థులు ఇబ్బంది పడుతుండటం తో ఫ్లడ్ లైట్ల వెళుతురులో పరుగు పందెం నిర్వహించారు. దీని కోసం జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది . అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మంచినీరు, అల్పాహారం, అంబులెన్స్ వంటి సేవలను కల్పించింది...విసువల్స్

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.