ETV Bharat / state

నిందితులను కఠినంగా శిక్షించాలి - yuva care charity foundation

చిన్నారులు, మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న దోషులను కఠినంగా శిక్షించాలని యువ కేర్​ స్వచ్ఛంద సంస్థ కోరింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పలు కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి
author img

By

Published : Jun 22, 2019, 12:18 AM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో, చిన్నారులు మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై దోషులను కఠినంగా శిక్షించాలని యువ కేర్​ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తెలిపారు. వారి ఆధ్వర్యంలో శాంతి అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పలు కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ :

సెప్టెంబర్​ 1 నుంచి రేషన్​ దుకాణాల్లో సన్న బియ్యం

Rohtak (Haryana)/ New Delhi, June 21 (ANI): Union Home Minister Amit Shah performed Yoga along with Chief Minister of Haryana Manohar Lal Khattar on 5th International Yoga Day in Haryana's Rohtak. While addressing the gathering Amit Shah said, "You can change the world with the help of yoga." State Health minister Anil Vij and other senior ministers and officials also took part at the celebrations. International Yoga Day is celebrated on June 21, every year.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.