ETV Bharat / state

రేషన్ దుకాణాల వద్ద మూడవ రోజూ రద్దీ

author img

By

Published : Mar 31, 2020, 4:54 PM IST

రేషన్ దుకాణాల వద్ద సరుకుల కోసం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో రద్దీ కొనసాగుతోంది. మూడో రోజు కూడా లబ్దిదారులు బారులు తీరారు.

The congestion continued for the third day at the ration shops
రేషన్ దుకాణాల వద్ద మూడవ రోజు కొనసాగిన రద్దీ

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో రేషన్ దుకాణాల వద్ద మూడవ రోజూ రద్దీ కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలో భాగంగా సామాజిక దూరం పాటిస్తూనే ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. అయితే సాంకేతిక సమస్యలతో సరుకుల సరఫరాలో కొంత ఆలస్యం అవుతుంది. ఎండలోనే ప్రజలు సరుకుల కోసం వేచి చూస్తున్నారు.

ఇదీ చూడండి:రేషన్ కోసం.. రాష్ట్ర వ్యాప్తంగా జనం ఆత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.