ETV Bharat / state

విద్యుదాఘాతంతో టీ దుకాణం దగ్ధం

author img

By

Published : Mar 16, 2021, 6:50 PM IST

విద్యుదాఘాతంతో టీ దుకాణం దగ్ధమైన ఘటన చీరాలలో జరిగింది. మంటలు ఆర్పుతుండగా.. అగ్ని మాపక సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి.

tea shop burns
విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో టీ దుకాణం దగ్ధం

విద్యుదాఘాతంతో టీ దుకాణం దగ్ధమైన ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది. మూసి ఉన్న దుకాణంలో మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు దుకాణ యజమానితో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు ఆర్పుతుండగా అగ్నిమాపక అధికారి పూర్ణచందర్​కు గాయాలయ్యాయి. 3 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి: అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన అంబులెన్స్... ముగ్గురికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.