ETV Bharat / state

చీరాలలో రావణపాలన అంతమైంది: కరణం బలరాం

చీరాలలో రావణపాలన అంతమైందని... ఎటువంటి పరిస్థితులున్నా కార్యకర్తలకు అండగా ఉంటానని ప్రకాశం జిల్లా చీరాల శాసన సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు.

tdp-mla-karanam-baram
author img

By

Published : Jul 10, 2019, 9:45 AM IST

చీరాలలో రావణపాలన అంతమైంది: కరణం బలరామకృష్ణమూర్తి

చీరాల మండలంలో తెదేపా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ పోతుల సునీతతో కలసి శాశన సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారసమయాల్లో ఏ గడపకు వెళ్లినా ఆమంచి దౌర్జన్యాలు గురించే చెప్పేవారన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడవద్దని... తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

Intro:ap_rjy_36_09_ongc_draing_competation_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:ongc సామాజిక సేవా కార్యక్రమం

Conclusion:పారిశ్రామిక సంస్థలు స్థానికంగా సామాజిక సేవ కార్యక్రమా లు ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉండడంతో ఇందులో భాగంగా కేంద్రపాలిత యానంలో చమురు అన్వేషణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ ongc ప్రజా చైతన్య ఉద్యమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు స్వచ్ఛభారత్ ఇతివృత్తంగా చిత్రలేఖనం పోటీలను నిర్వహించింది ఐదో తరగతి నుండి డిగ్రీ వరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చిత్రలేఖనంలో ఆసక్తి ఉన్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొనేందుకు అవకాశం కల్పించింది వివిధ పాఠశాల నుండి సుమారు 200 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని స్వచ్ఛభారత్ పై తమ ఆలోచనలకు వివిధ రంగులలో రూపాలను తీర్చిదిద్దారు మూడు కేటగిరీలుగా విభజించి ఉత్తమ అయిన వాటికి బహుమతి అందజేయనున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.