- తెలుగుజాతి స్వర్ణయుగం కోసం రా కదలి రా.. అనాలి: చంద్రబాబు
- తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అందరూ కదలాలి: చంద్రబాబు
- వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కోసం రా.. కదలి రా..: చంద్రబాబు
- మార్కాపురం జిల్లా కోసం రా.. కదలి రా..: చంద్రబాబు
- మీ పిల్లల ఉద్యోగాల కోసం రా.. కదలి రా..: చంద్రబాబు
- రైతన్నల బాగు కోసం రా.. కదలి రా..: చంద్రబాబు
- బీసీల భవిష్యత్తు కోసం రా.. కదలి రా..: చంద్రబాబు
- ఆడబిడ్డల రక్షణ కోసం రా.. కదలి రా..: చంద్రబాబు
- రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా.. కదలి రా..: చంద్రబాబు
ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి యువత జీవితానికి బంగారుబాట వేస్తా: చంద్రబాబు - tdp chandrababu
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 3:52 PM IST
|Updated : Jan 5, 2024, 7:06 PM IST
19:00 January 05
తెలుగుజాతి స్వర్ణయుగం కోసం రా కదలి రా.. అనాలి: చంద్రబాబు
18:35 January 05
పాతికేళ్ల క్రితం నా ఆలోచన వల్ల తెలుగు యువత బాగుపడ్డారు: చంద్రబాబు
- చిన్న పొరపాటు చేసి ఐదేళ్లు నరకం అనుభవించాం: చంద్రబాబు
- కొత్త ఏడాదిలో అందరి జీవితాల్లో వెలుగులు రావాలి: చంద్రబాబు
- కొత్త ఏడాది స్వర్ణ యుగం రావాలంటే రాతి యుగం పోవాలి: చంద్రబాబు
- పాతికేళ్ల క్రితం నా ఆలోచన వల్ల తెలుగు యువత బాగుపడ్డారు: చంద్రబాబు
- వివేకాది మొదట గుండెపోటు, రక్తపు వాంతులు అన్నారు: చంద్రబాబు
- నాపై అభాండాలు వేసి కోడికత్తి డ్రామా ఆడి అధికారంలోకి వచ్చారు: చంద్రబాబు
- సొంత చెల్లెలు వేరే పార్టీలో చేరితే మనల్ని తిడుతున్నారు: చంద్రబాబు
18:33 January 05
కనిగిరికి ట్రిపుల్‌ఐటీ తీసుకువస్తాం: చంద్రబాబు
- కనిగిరికి ట్రిపుల్‌ఐటీ తీసుకువస్తాం: చంద్రబాబు
- ఐదేళ్లలో రామాయపట్నం పోర్టును పూర్తి చేయలేకపోయారు: చంద్రబాబు
- నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం పూర్తి చేస్తాం: చంద్రబాబు
- ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య లేకుండా చూస్తాం: చంద్రబాబు
- గుంటూరు ఛానల్‌ను పర్చూరుకు తీసుకెళ్లి గోదావరి నీరు ఇస్తాం: చంద్రబాబు
- మార్కాపురం జిల్లా కావాలనే మీ కోరిక తీరుస్తాం: చంద్రబాబు
- ఒంగోలు, మార్కాపురం, కనిగిరిలో టిడ్కో ఇళ్లు పూర్తి చేయలేదు: చంద్రబాబు
- టిడ్కో ఇళ్లు ప్రజల సంపద.. మీకు అప్పగించే బాధ్యత మాది: చంద్రబాబు
- ప్రకాశం జిల్లాకు ఆక్వా, గ్రానైట్, ఫార్మా పరిశ్రమలు తెస్తాం: చంద్రబాబు
- ప్రకాశం జిల్లా యువతకు స్థానికంగానే ఉపాధి కల్పిస్తాం: చంద్రబాబు
- ప్రభుత్వం తెచ్చిన భూరక్ష చట్టం చాలా ప్రమాదకరమైంది: చంద్రబాబు
- ఈ ప్రభుత్వం తెచ్చిన భూరక్ష చట్టం రద్దు చేస్తాం: చంద్రబాబు
- ప్రకాశం జిల్లాలో జరిగిన భూకుంభకోణాలపై సిట్ దర్యాప్తు: చంద్రబాబు
18:23 January 05
ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాం: చంద్రబాబు
- యువత రోడ్డెక్కి వందరోజులు కష్టపడాలి: చంద్రబాబు
- యువతకు జీవితానికి బంగారుబాట వేస్తా: చంద్రబాబు
- ఇంట్లో కూర్చునే పనిచేసుకునే అవకాశం కల్పిస్తాం: చంద్రబాబు
- నాలెడ్జ్ ఎకానమీలో మనమే నెంబర్‌వన్: చంద్రబాబు
- ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాం: చంద్రబాబు
- ఉద్యోగం వచ్చే వరకు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాం: చంద్రబాబు
- టీడీపీకి బీసీలు వెన్నెముక.. వారి రుణం తీర్చుకుంటా..: చంద్రబాబు
- బీసీలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తాం: చంద్రబాబు
18:11 January 05
టీడీపీ అధికారంలోకి రాగానే నిత్యావసరాల ధరలు తగ్గిస్తాం: చంద్రబాబు
- ఎమ్మెల్యే, ఎంపీ సీటు కావాలంటే నన్ను బాగా తిట్టాలట: చంద్రబాబు
- లోకేశ్‌ను, పవన్ కల్యాణ్‌ను తిట్టిన వారికే సీట్లు ఇస్తారట: చంద్రబాబు
- ఎప్పుడూ ప్రజల కోసమే బతికా: చంద్రబాబు
- నా భార్యను అసెంబ్లీలో తిట్టినప్పుడు మాత్రమే బాధపడ్డా: చంద్రబాబు
- కౌరవ సభను గౌరవ సభ చేశాకే వస్తానని శపథం చేశా: చంద్రబాబు
- ప్రపంచాన్ని శాసించే శక్తి తెలుగు యువతకే ఉంది: చంద్రబాబు
- మా ప్రభుత్వం రాగానే నిత్యావసరాల ధరలు తగ్గిస్తాం: చంద్రబాబు
18:10 January 05
నాయకుడి తప్పులకు ఎమ్మెల్యేలను బలిపశువులు చేశారు: చంద్రబాబు
- మాకున్న అనుభవంతో రాష్ట్రాన్ని బాగు చేస్తాం: చంద్రబాబు
- టీడీపీ పాలనలో ఇసుకను ఉచితంగా ఇచ్చాం: చంద్రబాబు
- రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలే: చంద్రబాబు
- మీకు రూ.10 ఇస్తున్నారు.. రూ.వంద లాగేస్తున్నారు: చంద్రబాబు
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు: చంద్రబాబు
- ఎమ్మెల్యేలు, ఎంపీలకు బదిలీలు ఉంటాయని ఊహించలేదు: చంద్రబాబు
- యర్రగొండపాలెంలోని చెత్త కొండపిలో బంగారం అవుతుందా?: చంద్రబాబు
- నాయకుడి తప్పులకు ఎమ్మెల్యేలను బలిపశువులు చేశారు: చంద్రబాబు
18:10 January 05
ఒక్క ఛాన్స్ అన్నారని జగన్ మాయలో పడ్డారు: చంద్రబాబు
- మన రాష్ట్రంలో అద్భుతమైన వనరులు ఉన్నాయి: చంద్రబాబు
- 2029 నాటికి ఏపీ నెంబర్‌వన్ కావాలని ప్రణాళికలు రచించాం: చంద్రబాబు
- ఒక్క ఛాన్స్ అన్నారని జగన్ మాయలో పడ్డారు: చంద్రబాబు
- పాదయాత్రలో అందరికీ ముద్దులు.. ఇప్పుడు పిడిగుద్దులు..: చంద్రబాబు
- కుటుంబపెద్ద బాగుంటేనే ఇల్లు బాగుంటుంది: చంద్రబాబు
- మేం ఐటీ ఆయుధం ఇస్తే.. జగన్ రూ.5 వేల ఉద్యోగం ఇచ్చారు: చంద్రబాబు
- సమర్థమైన పాలన ఉంటే కరెంట్ ఛార్జీలు పెంచే అవసరం లేదు: చంద్రబాబు
- ఎక్కడ చూసినా పన్నుల భారం పెరిగింది: చంద్రబాబు
- రాజధాని రోడ్డులో మట్టి తవ్వుకుని పోయారు: చంద్రబాబు
- ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ ప్రజలే కట్టాలి: చంద్రబాబు
- రాష్ట్రాన్ని 30 ఏళ్లపాటు వెనక్కి తీసుకెళ్లారు: చంద్రబాబు
17:42 January 05
కనిగిరిలో అఖండ స్వాగతం పలికిన అందరికీ అభినందనలు: చంద్రబాబు
- కనిగిరిలో అఖండ స్వాగతం పలికిన అందరికీ అభినందనలు: చంద్రబాబు
- యువగళం ముగింపు సభతో సమానంగా ఇక్కడికి వచ్చారు: చంద్రబాబు
- తెదేపా-జనసేన శ్రేణులకు శుభాకాంక్షలు: చంద్రబాబు
- కొత్త ఏడాది సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు: చంద్రబాబు
- రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం: చంద్రబాబు
- రాష్ట్ర ప్రజలంతా కలిసి సంకల్పం తీసుకోవాలి: చంద్రబాబు
- రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగుజాతికి పూర్వవైభవం: చంద్రబాబు
- 'రా కదలి రా' కార్యక్రమాన్ని పౌరుషాల గడ్డ ప్రకాశంలో ప్రారంభించా: చంద్రబాబు
17:34 January 05
మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని జగన్ ధ్వంసం చేశారు: టీడీపీ నేతలు

వచ్చిన వెంటనే రూ.10 కోట్ల విలువైన ప్రజావేదికను జగన్ కూల్చారు: టీడీపీ నేతలు
రాష్ట్రాన్ని ఎలా నాశనం చేయవచ్చో జగన్ మనందరికీ చూపించారు: టీడీపీ నేతలు
17:15 January 05
కనిగిరిలో 'రా కదలి రా' కార్యక్రమం ప్రారంభం
- ప్రకాశం: కనిగిరిలో 'రా కదలి రా' కార్యక్రమం ప్రారంభం
- సభా వేదికపై కార్యక్రమం ప్రారంభించిన చంద్రబాబు
- సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం
- ఈ నెల 29 వరకు 22 పార్లమెంట్ స్థానాల్లో బహిరంగ సభలు
- పలు సభల్లో కలిసి పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
16:46 January 05
ప్రకాశం: కనిగిరి చేరుకున్న చంద్రబాబు
- ప్రకాశం: కనిగిరి సభా వేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు
- కాసేపట్లో ప్రారంభం కానున్న "రా కదలిరా" కార్యక్రమం

- ఒక్కో సభకు లక్ష మందికి పైగా హాజరవుతారని టీడీపీ అంచనా

15:40 January 05
ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ లో కనిగిరి బయలుదేరిన చంద్రబాబు
- సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం ప్రారంభానికి కనిగిరి బయలుదేరిన చంద్రబాబు
- ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో కనిగిరి బయలుదేరిన చంద్రబాబు
- "రా కదలి రా!" పేరిట నేటి నుంచి ఎన్నికల ప్రచార పర్వానికి చంద్రబాబు శ్రీకారం
- నేడు ఒంగోలు పార్లమెంట్ పరిధి కనిగిరి లో తొలి బహిరంగ సభ
- నేటి నుంచి ఈ నెల 29వరకూ 22పార్లమెంట్ స్థానాల్లో భారీ బహిరంగ సభల నిర్వహణ
- ఒక్కో సభకు లక్ష మంది తగ్గకుండా హాజరవుతారని తెలుగుదేశం అంచనా
- పలు సభల్లో కలిసి పాల్గొనున్న చంద్రబాబు - పవన్ కల్యాణ్
- ప్రజలకు స్వర్ణయుగం తెలుగుదేశం - జనసేన తోనే సాధ్యమనే వాదాన్ని బలంగా తీసుకెళ్లేలా సభల నిర్వహణ
- రాష్ట్రాన్ని ఆందోళనప్రదేశ్ గా మార్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడదాo నినాదంతో సభల నిర్వహణ
- కొన్ని రోజులు రోజుకు రెండేసి బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉన్నందున రవాణా సౌకర్యార్ధం హెలికాఫ్టర్ ను వినియోగిస్తున్న చంద్రబాబు
- ఉండవల్లిలో చంద్రబాబు ఉండే నివాసం వద్దే హెలీప్యాడ్ తిరిగి పునరుద్ధరణ