ETV Bharat / state

ఒంగోలులో ఘనంగా ప్రకాశం పంతులు జయంతి వేడుకలు - ఒంగోలు

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 148వ జయంతి వేడుకలు ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు.

tanguturi prakasham's 148 birthday celebrations at ongole in prakasham district
author img

By

Published : Aug 23, 2019, 3:33 PM IST

ప్రకాశం పంతులు విగ్రహానికి మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ,ఆదిమూలపు సురేష్ పూలమాలవేసి నివాళులు

స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 148వ జయంతి వేడుకలు ప్రకాశం జిల్లాలో ఘనంగా జరిగాయి. ప్రకాశం పంతులు విగ్రహానికి మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ,ఆదిమూలపు సురేష్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రకాశం పంతులు జీవిత విశేషాలను తెలియజేసే ఫోటో గ్యాలరీని పరిశీలించారు. ప్రకాశం పేరులోనే జిల్లా ఉన్నా, అభివృద్దికి మాత్రం ఆమడ దూరంలో ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. త్వరలో త్రిబుల్ ఐటీలో తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఇదీచూడండి.వైకాపా కార్యాలయంలో పనిచేసే వ్యక్తికి నా ఇంట్లో ఏం పని: కోడెల

Intro:ap_cdp_17_23_houses_dyamsham_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప
యాంకర్:
కడప ఎన్టీఆర్ నగర్లో లో వేసుకుని నివాసాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒక రోజు గడువు ఇవ్వాలని బాధితులు కోరినప్పటికీ పోలీసులు రెవెన్యూ అధికారుల మనసు చలించలేదు. ఏ మాత్రం ఉపేక్షించకుండా నివాసాలను కూల్చివేశారు. కళ్లెదుట నివాసాలను ధ్వంసం చేస్తుంటే బాధితులు గుండెలు పగిలేలా రోదించారు. ఏళ్ల తరబడి నుంచి నివాస వేసుకొని జీవిస్తుంటే ఇప్పుడు ఉన్నపలంగా రెవెన్యూ అధికారులు వచ్చి కూల్చడం దారుణమని బాధితులు వాపోయారు. ఎట్టకేలకు పోలీసులు నివాసాల అన్నింటిని కూల్చివేశారు.

Body:బాధితుల ఆవేదన

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.