ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం కృష్ణం రాజువారిపాలెం (రెడ్డిపాలెం) లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి 17వ వార్షిక తిరుణాల వేడుక నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాగరాజ స్వామి పాల్గొని స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిపించారు. గ్రామంలోని భక్తులు జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలో పాల్గొన్నారు. వేదపండితులు స్వామివారికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదీ చూడండి: