ETV Bharat / state

దారుణం: తండ్రిని రోకలిబండతో మోది చంపిన కొడుకు - son murderd his father by a wood spot dead

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రిని కుమారుడు రోకలి బండతో మోది చంపాడు. పొలం తగాదాల్లో వచ్చిన విభేదాల వల్లే ఆగ్రహానికి గురై ఇలా చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

son murderd his father by a wood spot dead
తండ్రిని రోకలిబండతో మోది చంపిన కొడుకు
author img

By

Published : Dec 7, 2019, 12:28 PM IST

తండ్రిని రోకలిబండతో మోది చంపిన కొడుకు

ప్రకాశం జిల్లా దొనకొండ మండలం నరసింహనాయునిపల్లె గ్రామంలో ఓ వ్యక్తి.. తన తండ్రిని రోకలిబండతో మోది చంపాడు. పోలీసుల కథనం ప్రకారం... దొనకొండ మండలం నరసింహనాయునిపల్లె గ్రామానికిచెందిన యర్రం చిన పిచ్చిరెడ్డి (60) కి ముగ్గురు కుమారులు. తండ్రి నుంచి సంక్రమించిన వ్యవసాయ భూమిని ఇటీవల విక్రయించారు. వచ్చిన డబ్బులను పంచాలని బేల్దారి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న మూడో కుమారుడైన వెంగళ రెడ్డి తండ్రితో కొద్ది రోజులుగా గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆగ్రహానికి గురైన వెంగళరెడ్డి పక్కనే ఉన్న రోకలి బండతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన పిచ్చిరెడ్డి... అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోష్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి

దిశ తరహా ఘటన.. న్యాయం జరగట్లేదని ఆరోపణ

Intro:AP_ONG_51_07_MURDER_AVAP10136

కన్న తండ్రిని రోకలి బండతో కొట్టి చంపిన కుమారుడు.

దొనకొండ మండలం నారసింహనాయునిపల్లెలో రాత్రితండ్రిపై కుమారుడు రొకలిబండతో దాడి చేయడంతో తండ్రి అక్కడిక క్కడే మృతి చెందాడు.

ప్రకాశంజిల్లా దొనకొండమండలం నారసింహనాయునిపల్లె గ్రా మంలో ఓ కుమారుడు పైశాచికంగా ప్రవర్తించాడు.పొలాన్ని విక్రయించగావచ్చినసొమ్మునువాటాలప్రకారంపంచలేదంటూ కన్నతండ్రినే రోకలి బండతో మోదికడతేర్చినఘటనశుక్రవారం రాత్రి పొద్దుపోయాక జరిగింది.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.దొనకొండ మండలం నారసింహనాయునిపల్లె గ్రామానికిచెందినయర్రం.చినపిచ్చిరెడ్డి(60)కిముగ్గురుకుమారులు అందరూ కలిసి ఉమ్మడిగానేజీవిస్తున్నారు.తండ్రినుంచి సంక్రమించిన గ్రామంలోని వ్యవసాయ భూమిని ఇటీవల విక్ర యించారు.విక్రయించగావచ్చినడబ్బులను పంచాలని బేల్దారి పనులు చేస్తూ జీవనంసాగిస్తున్న మూడో కుమారుడైనవెంగళ రెడ్డితండ్రితోకొద్దిరోజులుగాగోడవపడుతున్నాడు.ఈక్రమంలోనే శుక్రవారం రాత్రి ఘర్షణకు దిగాడు.డబ్బుల పంపకం విష యంలో ఇద్దరిమధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఆగ్రహానికి గురైన వెంగళరెడ్డి పక్కన ఉన్న రోకలి బండతో తండ్రి తలపై బలంగా కొట్టాడు.తండ్రి చిన పిచ్చిరెడ్డికి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.సమాచారం అందుకున్న పోలీసులు పొదిలి సి.ఐ. శ్రీరామ్,దొనకొండ ఎస్.ఐ రమేష్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికిచేరుకొని పరిస్థితిని పరిశీలించి మృతదేహాన్ని పోష్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Body:ప్రకాశంజిల్లా దర్శి.

Conclusion:కొండలరావు దర్శి.9848450509.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.