అందరినీ ఆకట్టుకుంటున్న..స్మైలీ బంతుల వినాయకుడు - ఒంగోలు
ప్రకాశం జిల్లా ఒంగోలులో స్మైలీ బంతుల గణపతి అందరినీ ఆకట్టుకుంటోంది. రంగుతోటకు చెందిన యువకులు పసుపు, ఎరుపు రంగులు కలిగిన 3500 బంతులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.
అందరిని..అకట్టుకుంటున్న స్మైలీ బంతుల వినాయకుడు
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏర్పాటు చేసిన బంతుల వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటుంది. రంగుతోటకు చెందిన యువకులు పసుపు, ఎరుపు రంగులు కలిగిన 3500 స్మైలీ బంతులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రతీ ఏటా రంగుతోట యువకులు ఏదో ఒక విశేషమైన గణపతిని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది ఇలా బంతులతో దాదాపు ఇరవై అడుగుల ఎత్తులో వినాయకుని ప్రతిమను రూపొందించారు. పూజలకు మాత్రం వేరే గణపతిని ప్రతిష్టించారు.
Intro:రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 10 వవర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఇ ధర్మాన కృష్ణ దాస్ ఘనంగా నివాళులర్పించారు స్థానిక మారుతి నగర్ లోని వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వైకాపా కార్యాలయం వద్ద రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు అదేవిధంగా సానిక సామాజిక ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ఇ ఆశయాలను కొనసాగిస్తామన్నారు రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు గొప్ప పని కృష్ణ దాస్ ప్రస్తుతించారు
Body:నరసన్నపేట
Conclusion:9440319788
Body:నరసన్నపేట
Conclusion:9440319788