దర్శిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఆదివారం రాత్రి ఎమ్మల్యే అభ్యర్థి కదిరి బాబూరావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మరోమారు తెదేపా ప్రభుత్వమే రావాలని వారు ప్రజల్ని కోరారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి..