ETV Bharat / state

గిద్దలూరులో హైఓల్టేజ్​.. గృహోపకరణాలు దగ్ధం - ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు

ప్రకాశం జిల్లాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమయ్యాయి. ఫ్యాన్, ఫ్రిజ్, టీవీ, సెల్​ఫోన్లు.. అన్నిరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. విద్యుత్ శాఖ అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గిద్దలూరులో షార్ట్ సర్కూట్
author img

By

Published : Jul 1, 2019, 6:19 PM IST

గిద్దలూరులో హైఓల్టేజ్​.. గృహోపకరణాలు దగ్ధం

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు 16వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్​ నెలకొంది. గ్రామంలోని 100 ఇళ్లల్లో ఫ్యాన్, ఫ్రిజ్ , టీవీ, సెల్ ఫోన్లు.. అన్నిరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోగా....సుమారు 20లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే షార్ట్ సర్క్యూట్ అయ్యిందని... గ్రామస్తులు అధికారులపై మండిపడుతున్నారు.

ఇవి చూడండి: అమ్మమ్మ కాలం నాటి రుచితో.. అమ్మ పచ్చళ్లు!

Intro:గుంటూరు జిల్లా
చిలకలూరిపేట లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని కారు డీకొన్నటంతో ప్రమాదం జరిగింది. ీఈ ఘటనలో
ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు కి గాయాలయ్యాయి. వారిని
ఆసుపత్రి కి తరలించారు.
గాయాలైన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ుంఉందని వైద్యులు తెలిపారు.
మృతుల్లో ఓ మహిళా, ఇద్దరు చిన్నారులు ుఉన్నారు. తిరుమల నుంచి పాలకొల్లు వెళ్తుండగా ఘటన జరిగింది.

విజివల్స్ Body:రిపోర్టర్ఎస్పీ చంద్రశేఖర్
గుంటూరు Conclusion:8008020895
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.