స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని... ప్రజలు శాంతియుతంగా మెలగాలని ప్రకాశం జిల్లా ఇంకొల్లు సీఐ రాంబాబు అన్నారు. చిన్నగంజాం మండలం మూలగానివారిపాలెంలో పెద్దలు, మహిళలతో సమావేశం నిర్వహించారు. పిల్లలను అల్లర్లకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. గొడవలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని సీఐ రాంబాబు ప్రజలను హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి: