ప్రకాశం జిల్లా మార్టూరు చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించిన ఎస్ఈబీ అధికారులు అక్రమంగా తెలంగాణ మద్యాన్ని కలిగి ఉన్న నక్కబొక్కలపాడుకు చెందిన మురళి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఏడు తెలంగాణ మద్యం ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని ప్రశ్నించారు..మురళి ఇచ్చిన సమాచారంతో గుంటూరుకు చెందిన మురళి కారులో 18 తెలంగాణా మద్యం ఫుల్ బాటిళ్లు, బొప్పూడికి చెందిన బాజి దగ్గర లారీలో తరలిస్తున్న 6 ఫుల్ బాటిళ్లు గుర్తించారు. మొత్తం 31 మద్యం ఫుల్ బాటిల్స్, ఒక లారీ, కారు, ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్.ఈ.బి సి.ఐ ఎన్. తిరుపతయ్య తెలిపారు.
ఇవీ చదవండి: రైతుల సమస్యను పరిష్కరించిన ఎస్పీ సిద్దార్థ్ కౌశల్
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టివేత - seized of telangana liquor in prakasham dist
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని ప్రకాశం జిల్లా ఎస్ఈబి అధికారులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
![అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టివేత Seized of Telangana liquor smuggled](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9270327-648-9270327-1603362138212.jpg?imwidth=3840)