రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతోంది. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని వేదపండితులు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులు లేకుండా శ్రీరామనవమి వేడుకలు పూర్తి చేశారు.
ఇదీ చూడండి: