ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్లు పంపిణీ - prakasam district latest news

కరోనా వైరస్​ నివారణ చర్యల్లో భాగంగ యర్రగొండపాలెం వాసవి క్లబ్​ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మాస్క్​లు, శానిటైజర్లు, పంపిణీ చేశారు.

sanitisers distributed to sanitary workers
పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్లు పంపిణీ చేస్తున్న వాసవి క్లబ్​ వాసులు
author img

By

Published : Apr 3, 2020, 11:22 AM IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రజలకు తమ వంతు సాయం అందిస్తున్నాయి. వాసవి క్లబ్​ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మాస్క్​లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఎస్సై ముక్కంటి, పంచాయతీ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

కడపలో 15 కరోనా పాజిటివ్​ కేసులు.. అప్రమత్తమైన యంత్రాంగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.