ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - sanitary workers

సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ చీరాల పురపాల సంఘ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు.

పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
author img

By

Published : Jul 24, 2019, 6:22 PM IST

పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

ప్రకాశం జిల్లా చీరాల పురపాలక సంఘ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా కార్మికులకు కనీసం 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని కార్మికసంఘ నేత శామ్యూల్ డిమాండ్ చేశారు. గతంలో సమ్మె చేసినప్పుడు విధుల్లోంచి తొలగించిన 12 మంది సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అనంతరం పురపాలక కమిషనర్ రామచంద్రారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.

ఇదీ చదవండి :వర్షాల కోసం.. కారంచేడులో బోనాలు

Intro:శివ పాడేరు

ఫైల్ః Ap_vsp_76_24_bhartanu_champina_bharya_av_ap10082
యాంక‌ర్ః విశాఖ మ‌న్యంలో భ‌ర్త‌నే గొడ్డ‌లితో న‌రికి చంపిన దారుణం జ‌రిగింది. ఉద‌యం నుంచి కొడుకు చంపాడంటూ
వ‌చ్చిన వార్త దావ‌నంలా వ్యాపించింది. పోలీసులు వ‌చ్చేస‌రికి తానే వేధించే భ‌ర్త‌ను చంపానంటూ గొడ్డ‌లితో ప్ర‌త్యక్ష‌మైంది.
పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు

వాయిస్ః విశాఖ ఏజెన్సీ పెద‌బ‌య‌లు మండ‌లం మారుమూల సిర‌స‌ప‌ల్లిలో భ‌ర్త బొంజుబాబు తో గొడ‌వ ప‌డి గొడ్డ‌లితో
భార్య బాల‌మ్మి న‌రికి చంపింది. మారుమూల కావ‌డంతో ద‌హ‌న సంస్కారాల‌కు ఏర్పాట్లు చేశారు. సంఘ‌ట‌న ప్రాంతానికి
పోలీసులు వ‌చ్చి ద‌హ‌న సంస్కారాలు నిలుపుద‌ల చేయించారు. కేసు న‌మోదు చేసి వివ‌రాలు సేక‌రించారు. వేధిస్తున్న
భ‌ర్త‌ను తానే చంపిన‌ట్లు భార్య గొడ్డ‌లితో పోలీసుల ముందు లొంగిపోయింది.
ఏజెన్సీలో దారుణ‌మైన హ‌త్య‌లు జ‌రుగుతున్నాయి. భూ త‌గాదాలో జి.మాడుగుల సంత‌లో పెద‌నాన్న‌నే త‌మ్ముడు కుమారుడు బ్లేడ్‌
తో కోసి చంపి ఒక‌రోజు గ‌డువ‌క ముందే మ‌రో ఇంటి హ‌త్య జ‌ర‌గ‌డం ఏజెన్సీలో చర్చ‌నీయాంశ‌మైంది.
శివ‌, పాడేరుBody:9493274036Conclusion:శివ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.