ETV Bharat / state

10 గంటల్లో 100కిలోమీటర్లు పరుగెత్తిన అథ్లెట్

ప్రకాశం జిల్లాకు చెందిన ఓ అథ్లెట్‌.... పది గంటల్లో వంద కిలోమీటర్లు పరుగు పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.

run
author img

By

Published : Jun 29, 2019, 8:58 AM IST

10 గంటల్లో వంద కిలోమీటర్ల పరుగు పెట్టిన మహేష్

ప్రకాశం జిల్లా... బెస్తవారిపేటకు చెందిన కసినబోయిన మహేష్‌.... గురువారం ఉదయం 11 గంటల 20 నిమిషాలకు పరుగు ప్రారంభించి.... శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పూర్తిచేశాడు. ఆర్మీలో చేరాలనే ఆసక్తితో పరుగు సాధన చేసిన మహేష్.... ఐదు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తొలి ఐదు స్థానాల్లో నిలిచాడు. 2020లో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే తన లక్ష్యమని చెప్పారు. మరింత సాధన చేస్తే 8 గంటల్లోనే 100 కిలోమీటర్ల పరుగును పూర్తి చేస్తానని చెప్పాడు.

Intro:AP_ONG_21_29_GODLMEDAL KOSAM RUNNING_AVB_AP10135

Reporter-- Chandrasekhar
center-- giddalur

*స్పాన్సర్ చేస్తే 2020 ఒలంపిక్స్లో గోల్డ్ మెడల్ గ్యారెంటీ -మహేష్*

*పది గంటలు వంద కిలోమీటర్లు*

ఎక్కడో కాదు ప్రకాశం జిల్లా లోని మార్కాపురం డివిజన్ పరిధిలో గల బెస్తవారిపేటలో మండలంలోని ని కసినబోయిన.మహేష్ అనే యువకుడి పరుగు సమయం.
కసినబోయిన.మహేష్ అనే యువకుడు ఆర్మీలో చేరాలని ఆసక్తితో రోజు పరుగు సాధన చేస్తూ ఉండేవాడు.ఇందులో భాగంగా ఐదు నేషనల్ ఈవెంట్స్ లో పాల్గొని టాప్ 5 మందిలో స్థానము సాధించాడు.
ప్రస్తుతం మహేష్ 2020 లో జరిగే ఒలంపిక్స్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యం అని మీడియా కు తెలిపారు.ఈ రోజు 100 కిలోమీటర్ల పరుగును గత రాత్రి అనగా 27.06.3019 రోజు 11:20నిమిషాల కు మొదలు పెట్టి ఈ రోజు 28.06.2019 9:30 నిమిషాలకు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.పది గంటలకు 100 కిలోమీటర్ల పరుగును పూర్తి చేశానని తెలిపాడు. ఈ పరుగు సరైన కోచర్,మంచి సాధన చేస్తే కచ్చితంగా ఎనిమిది గంటల లోపల పూర్తి చేయవచ్చని తెలిపాడు.
ఈ పరుగుపెట్టాడని కారణం తనకు తగినంత ఆర్థిక స్తోమత లేదని ఎవరైనా స్పాన్సర్ షిప్ చేస్తే కచ్చితంగా 2020 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి జిల్లా కు ఊరికి మంచి పేరు తెస్తానని మీడియా తెలిపారు. 100 మీటర్ల పరుగు లో తనకు సహకరించిన స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.Body:ChandrasekharConclusion:Center-- giddalur
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.