ETV Bharat / state

శభాష్‌ ఇమ్మాన్యుయేల్‌ - driver

ఓ ఆర్టీసీ డ్రైవర్‌... ప్రాణాలు కోల్పోతున్న సమయంలోనూ జాగ్రత్త వహించి ప్రయాణికులను కాపాడాడు. సురక్షిత ప్రదేశంలో బస్సు నిలిపి కన్నుమూశాడు.

rtc-driver-save-passengers
author img

By

Published : Jul 4, 2019, 7:38 AM IST

శభాష్‌ ఇమ్మాన్యుయేల్‌

ప్రకాశంజిల్లాలో 34 మంది ప్రయాణికులతో ఓ ఆర్టీసీ బస్సు పొదిలి బయల్దేరింది. కొంత దూరం వెళ్లేసరికి... డ్రైవర్ ఇమ్మాన్యుయేల్‌కు కాస్త నలతగా ఆనిపించింది. మెల్లిగా డ్రైవ్‌ చేస్తూ గమ్యం దిశగా సాగాడు. దొనకొండకు చేరుకునేసరికి నొప్పి ఎక్కువైంది. వెంటనే ప్రమాదాన్ని గ్రహించిన ఆయన... బస్సును పక్కకు ఆపేశాడు. అలా ఆపేసిన మరుక్షణమే డ్రైవింగ్ సీట్లోనే కుప్పకూలిపోయాడు.

Intro:AP_VJA_14_22_KOLLU_RAVINDRA_PRESS_MEET_737_G8

భారతీయ జనతా పార్టీ ఒక నియంత పాలన చేస్తోందని, దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ తుదముట్టించి, దక్షిణ భారతదేశం లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో ఎంతో చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ లో లో ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులను వైకాపాకు చెందిన విజయసాయిరెడ్డి మధ్యవర్తిత్వం వహించి బిజెపిలో కలిసేలా చేశారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్లిపోయిన కార్యకర్తలు పార్టీతోనే ఉన్నారని కొత్త నాయకత్వం యువ నాయకత్వం వస్తుందని పేర్కొన్నారు. అందరూ కలిసి పార్టీని పటిష్టం చేసి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు.

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648

Body:కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్

Conclusion:కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.