ETV Bharat / state

అమ్మవారి గుడిలో దొంగలు హల్​చల్​

author img

By

Published : Aug 31, 2019, 10:57 AM IST

ప్రతి శుక్ర, ఆదివారాల్లో ఆ గుడి భక్తులతో రద్దీగా ఉంటుంది. సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం వచ్చే గుడిపై దొంగల చూపుపడింది. అదునునచూసి హుండీని స్వాహాచేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చినగంజాంలో జరిగింది.

అమ్మవారినీ వదలలేదు దొంగలు
అమ్మవారినీ వదలలేదు దొంగలు

ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం పూలవారిపాలెం గ్రామదేవత వీర్లంకమ్మ అమ్మవారు. ఈ అమ్మవారి దర్శనానికి చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఏటా లక్ష రూపాయల ఆదాయం వస్తుందని ఆలయ పూజారి శంకరరావు తెలిపారు. గ్రామ పెద్దల సమక్షంలో కొన్ని రోజుల్లో హుండీని తెరచి ఆదాయాన్ని లెక్కిదామనుకుంటున్న సమయంలో దొంగలు పడి, నగదు దొంగిలించారని పూజారి అన్నారు. దేవతల నగదుకే రక్షణ లేనప్పుడు, ఇక తమకెక్కడ రక్షణ ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి : దొనకొండలో జోరు మీదా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

Intro:AP_VJA_25_30_CPI_SACHIVAALAYA_MUTTADI_ARREST_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) ఇసుక కొరత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి ప్రయత్నించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నగర కార్యదర్శి శంకర్ సహా పలువురిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. విజయవాడ దాసరి భవనం వద్ద నుండి ఇసుక కొరతపై సచివాలయ ముట్టడికి బయల్దేరిన సిపిఐ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ మద్యం అమ్మకాల విషయంలో నూతన పాలసీ వచ్చే వరకు పాత పాలసీని కొనసాగిస్తున్న ప్రభుత్వం ఇసుక విషయంలో ఆ పద్ధతిని ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో తీవ్రమైన ఇసుక కొరత నెలకొని ఉందని దీని ప్రభావం భవన నిర్మాణ రంగంపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని రామకృష్ణ మండిపడ్డారు. మంత్రులు బాధ్యత లేకుండా రాజధాని విషయంలో రోజుకో ప్రకటన చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. మంత్రుల ప్రకటనల వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది ప్రమాదం ఉందని, రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
బైట్... రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

Body:AP_VJA_25_30_CPI_SACHIVAALAYA_MUTTADI_ARREST_AVB_AP10050

Conclusion:AP_VJA_25_30_CPI_SACHIVAALAYA_MUTTADI_ARREST_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.