ETV Bharat / state

రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఇద్దరు మృతి - two dead

రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

రోడ్డు ప్రమాదం
author img

By

Published : Aug 29, 2019, 7:37 AM IST

రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఇద్దరు మృతి

ప్రకాశంజిల్లా పొదిలి మండలం అగ్రహారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఘటలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇది కూడా చదవండి.

భార్యను రోకలి బండతో చంపాడు...పోలీసులకు లొంగిపోయాడు

Intro:ap_knl_23_28_gharsana_gayalu_ab_AP10058
యాంకర్, వింటేనే ఒళ్ళు జలదరించే సంఘటన కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం జోలదారాసి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఉషణాల ను వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి పళ్ళతో కొరికి గాయపరిచారు. తొలుత వీరిద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవ పడ్డారు. గ్రామంలో ఓచోట వెంకటేశ్వర్లు తో కొంతమంది కూర్చొని ఉండగా వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి దూషిస్తూ ఉండగా వెంకటేశ్వర్లు మండలించాడు. ఇది ఘర్షణకు దారితీసింది. ఈ సంఘటనలో గాయపడ్డ వెంకటేశ్వర్లు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Body:ఘర్షణ వ్యక్తికి గాయాలు

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.