ఇదీ చూడండి:
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - crime news in prakasam
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చట్లమిట్ల సమీపంలో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తెనాలి నుంచి శ్రీశైలం ఈ ప్రమాదం జరిగింది. మృతులు ఒర్రె సుజారాం, రోహిత్ కుమార్‌లుగా పోలీసులు గుర్తించారు, అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు
Intro:AP_ONG_83_10_ACCIDENT_MRUTHI_AV_AP10071
కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం.
యాంకర్: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చట్లమిట్ల సమీపం లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు చెట్టును ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా తెనాలి నుండి శ్రీశైలం దైవ దర్శనానికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలిస్తుంది. గాయడిన వ్యక్తికి మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. మృతులు ఒర్రె సుజారాం, రోహిత్ కుమార్ లు గా పోలీసులు గుర్తించారు. వీరిలో రోహిత్ కుమార్, రాజేంద్ర ప్రసాద్ లు అయ్యప్ప మాలధారణ లో ఉన్నారు. అతి వేగమే ప్రమాదానికి గల కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
Body:ఇద్దరు మృతి...మరొకరి పరిస్థితి విషమం.
Conclusion:8008019243.

TAGGED:
crime news in prakasam