ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాంనగర్ వద్ద డివైడర్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ మహేష్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఒంగోలుకు తరలించారు. కారు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
డివైడర్ను ఢీకొట్టిన కారు... వ్యక్తికి తీవ్రగాయాలు - crime news in addanki
ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని రాంనగర్ వద్ద డివైడర్ను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రుడిని ఒంగోలుకు తరలించారు.
అద్దంకిలో రోడ్డు ప్రమాదం