ప్రకాశం జిల్లా గిద్దలూరులోని నల్ల బండ బజార్లో ప్రభుత్వ భూమిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను పోలీస్ సిబ్బంది సహకారంతో రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టడాలు నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: