ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ గుండానికి వరద పోటెత్తింది. గత రెండు రోజులుగా నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి.. భారీ స్థాయిలో గుండంలోకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలెవరూ గుండంలోకి దిగకుండా స్థానిక అధికారులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:
అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించారు.. నీరు వెళ్లే మార్గాన్ని మరిచారు!