ETV Bharat / state

'పరుచూరు రైతుల సమస్యలు పరిష్కరించండి' - puchur ycp incharge meet to the minister anil kumar yadav

పర్చూరు నియోజకవర్గంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని వైకాపా నియోజకవర్గ ఇంఛార్జ్ రావిరామనాధం బాబు.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు విన్నవించారు. ఎంతో కాలంగా పర్ఛూరు ప్రాంత రైతులు ఎదురు చూస్తున్న గుంటూరు ఛానల్ గురించి మంత్రికి వివరించారు.

మంత్రిని కలిసిన పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇంఛార్జ్

author img

By

Published : Sep 30, 2020, 8:53 PM IST

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని.. నియోజకవర్గ వైకాపా భాద్యుడు రావి రామనాధం బాబు మంత్రి అనిల్ కుమార్ యాదవ్​ను కోరారు.

ఎంతో కాలంగా పర్చూరు ప్రాంత రైతులు ఎదురుచూస్తున్న గుంటూరు ఛానల్ గురించి మంత్రికి వివరించారు. చెక్ డ్యాంలు, రైతుల పంట పొలాలు గురించి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో ఆయన చర్చించారు.

ఇదీ చదవండి:

ఆయకట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే రాంబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.