ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి ర్యాలీ నిర్వహించింది. ఎస్టీ వర్గానికి చెందిన ఓ మహిళను కులం పేరుతో దూషించి..దాడి చేయడాన్ని నిరసించారు. మంచి నీళ్లు తెచ్చుకునే విషయంలో కులం పేరుతో దూషించి దాడి చేశారని ఆరోపించారు. నిందితులపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసేందుకు అద్దంకి పోలీస్ స్టేషన్ కు వస్తే తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: కొండెక్కిన నిత్యావసరాల ధరలు-భారంగా మారిన సామాన్యుల బతుకులు
కులం పేరుతో దూషించి, దాడి చేశారని దళితుల నిరసన - దళితులపై దాడులు
ఎస్టీ వర్గానికి చెందిన ఓ మహిళను కులం పేరుతో దూషించి..దాడి చేయడంపై దళిత నేతలు ఆగ్రహించారు. ఈ ఘటనను నిరసిస్తూ ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మణికేశ్వరంలో గ్రామంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి ర్యాలీ నిర్వహించింది.