ట్రాఫిక్ నియంత్రణకు ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇప్పటికే ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేశారు. చీరాల పట్టణంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రహదారుల్లో ఒక క్రమపద్దతిలో వాహన చోదకులు వెళ్ళేలా చర్యలు తీసుకున్నారు. గడియార స్తంభం కూడలి, ముంతావారి కూడలి, ముక్కోణం పార్కు కూడళ్లలో బోర్డులు, సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి