ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 7 గంటల నుంచి పలు గ్రామాలు అంధకారంలో ఉండి పోయాయి. సాంకేతిక సమస్య తలెత్తడంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ఎమెర్జెన్సీ లోడ్ రిలీఫ్ - ఈఎల్ఆర్ కోసం నిలిపేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: పర్యవేక్షణ లేక.. పల్లె వైద్యం పడక