ETV Bharat / state

కందుకూరులో భద్రతా వారోత్సవాలు - police security weekends at kandukur in prakasam district

ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో 31వ భద్రత వారోత్సవాల సందర్భంగా పోలీసులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు హెల్మెట్​ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని... సెల్​ఫోన్​​లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదంటూ పట్టణ ప్రధాన వీధుల గుండా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం తపాలా కార్యాలయం సెంటర్​ వద్ద మానవహారం నిర్వహించారు.

police security weekends at kandukur in prakasam district
కందుకూరులో పోలీసు భద్రత వారోత్సవాలు
author img

By

Published : Jan 25, 2020, 8:17 PM IST

కందుకూరులో భద్రత వారోత్సవాలు

కందుకూరులో భద్రత వారోత్సవాలు

ఇదీ చూడండి: కంటైనర్​ డ్రైవర్​ను కొట్టి... సరకు చోరీ చేసీ..!

Intro:Ap_ong_70_25_police bhadratha varostam_Av_AP10069
కంట్రిబ్యూటర్ కె ప్రసాద్ కందుకూర్
ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణం 31వ పోలీసు భద్రత వారోత్సవాల సందర్భంగా పోలీస్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది విద్యార్థులు హెల్మెట్ ను ధరిం చి ద్విచక్ర వాహనాలు నడపాలని సెల్ ఫోన్ తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని వినోదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ప్రధాని పోస్ట్ ఆఫీస్ సెంటర్ మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు

Body:Ap_ong_70_25_police bhadratha varostam_Av_AP10069
కంట్రిబ్యూటర్ కె ప్రసాద్ కందుకూర్
ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణం 31వ పోలీసు భద్రత వారోత్సవాల సందర్భంగా పోలీస్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది విద్యార్థులు హెల్మెట్ ను ధరిం చి ద్విచక్ర వాహనాలు నడపాలని సెల్ ఫోన్ తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని వినోదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ప్రధాని పోస్ట్ ఆఫీస్ సెంటర్ మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు

Conclusion:Ap_ong_70_25_police bhadratha varostam_Av_AP10069
కంట్రిబ్యూటర్ కె ప్రసాద్ కందుకూర్
ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణం 31వ పోలీసు భద్రత వారోత్సవాల సందర్భంగా పోలీస్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది విద్యార్థులు హెల్మెట్ ను ధరిం చి ద్విచక్ర వాహనాలు నడపాలని సెల్ ఫోన్ తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని వినోదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ప్రధాని పోస్ట్ ఆఫీస్ సెంటర్ మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.