ప్రకాశం జిల్లా వేటపాలెంలో అక్కయ్యపాలెం రోడ్డు సమీపంలో ఖాళీ ప్రదేశంలో పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట ఆడుతున్నట్లు వేటపాలెం ఎస్ఐకు సమాచారం రావటంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. వారినుంచి రూ. 41 వేలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ కమలాకర్ తెలిపారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 10 మంది అరెస్ట్ - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
ప్రకాశం జిల్లా వేటపాలెం అక్కయ్యపాలెం రోడ్డు సమీపంలో పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. 10 మంది జూదరులను అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి..10 మంది అరెస్ట్
ప్రకాశం జిల్లా వేటపాలెంలో అక్కయ్యపాలెం రోడ్డు సమీపంలో ఖాళీ ప్రదేశంలో పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట ఆడుతున్నట్లు వేటపాలెం ఎస్ఐకు సమాచారం రావటంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. వారినుంచి రూ. 41 వేలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ కమలాకర్ తెలిపారు.
ఇదీ చదవండి: 'ఓ ప్రజాప్రతినిధి మా స్థలం కబ్జా చేశారయ్యా'