ETV Bharat / state

పోలీసుల కార్డన్ సెర్చ్​..వాహనాలు, మారణాయుధాలు స్వాధీనం - Police cordon search- vehicles, lethal weapons seized

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు సోదాలు చేసి సరైన పత్రాలు లేని వాహనాలు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

Police cordon search- vehicles, lethal weapons   seized
పోలీసుల కార్డన్ సెర్చ్-వాహనాలు, మారణాయుధాలు స్వాధీనం
author img

By

Published : Sep 28, 2020, 2:11 PM IST

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో బాలాజీ నగర్, పోతుల చెంచయ్య కాలనీ, బాలిరెడ్డి నగర్​లో తెల్లవారుజాము నుంచి డీఎస్పీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాలో సుమారు 125మంది పోలీసులు ప్రతీ ఇంటిని సోదా చేశారు. సరైన పత్రాలులేని 36 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోతో పాటుగా… 7 మారణాయుధాలైన వేట కొడవళ్ళు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ తనిఖీల్లో డీఎస్పీతో పాటు, సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చదవండి: నిందితుడి ఇంటిని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.