ETV Bharat / state

అద్దంకిలో పోలీసుల వినూత్న కార్యక్రమం - addanki

ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా అద్దంకి పోలీసులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ పెట్టుకో..... గులాబీ పువ్వు  అందుకో అంటూ సీఐ హైమారావు ఆధ్వర్యంలో నిర్విహించారు.

పోలీస్
author img

By

Published : Jun 4, 2019, 6:58 AM IST

అద్దంకిలో పోలీసుల వినూత్న కార్యక్రమం

ప్రకాశం జిల్లా అద్దంకిలో ప్రమాదాల నివారణ ధ్యేయంగా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ పెట్టుకో..... గులాబీ పువ్వు అందుకో అంటూ సీఐ హైమా రావు ఆధ్వర్యంలో అద్దంకి పోలీసులు రహదారిపై హెల్మెట్ తో ప్రయాణిస్తున్న వాహనదారులకుఅభినందనలు తెలుపుతూ గులాబీ పువ్వులను అందించారు. కార్ల లో ప్రయాణించే వారికి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచనలు చేశారు. హెల్మెట్ ధరించకపోతే, సీట్ బెల్ట్ పెట్టకోకపోతే... జరిగే అనర్ధాల గురించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. అనుకోని ప్రమాదం జరిగినా... హెల్మెట్ ధరిస్తే ఎలాంటి గాయాలు కాకుండా ఉంటాయని... సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదం జరిగినప్పటికీ ప్రాణాలతో బయట పడవచ్చని ప్రయాణికులకు తెలిపారు.

ఇది కూడా చదవండి.

కుక్కల దాడిలో కృష్ణజింక మృతి

Siachen Base Camp (JandK), Jun 03 (ANI): Union Defence Minister Rajnath Singh on Sunday paid tribute to the fallen soldiers at the Siachen Base Camp in Jammu and Kashmir, where he was accompanied by Chief of Army Staff General Bipin Rawat. "Paid tributes to the martyred soldiers who sacrificed their lives while serving in Siachen. More than 1100 soldiers have made supreme sacrifice defending the Siachen Glacier. The nation will always remain indebted to their service and sacrifice," Singh tweeted. Singh also met serving Army personnel at the base camp and said the soldiers are performing their duty with great courage and fortitude even in extreme conditions and treacherous terrain. This was Singh's first official visit to the Siachen Base Camp after taking charge of the Defence Ministry. Singh oversaw Home Ministry in last cabinet. Siachen Base Camp is one of the highest battlefields in the world situated at an altitude of over 5,700 meter.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.