ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి, ఇందిరానగర్ చెరువు కాలనీ, నాయన చెరువు సమీప ప్రాంతంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది నాటుసారా తయారీ బట్టీలపై దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో 1600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 10లీటర్ల నాటుసారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొమెర రమేష్ అనే వ్యక్తి అక్కడినుండి పరారైనట్లు తెలిపారు.
ఇవీ చదవండి: జార్జి ఫ్లాయిడ్ హత్యను ఖండిస్తూ అద్దంకిలో సీఐటీయూ ఆందోళన