ETV Bharat / state

పోలీసుల అదుపులో ద్విచక్రవాహనాల దొంగ - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

ప్రకాశం జిల్లా దర్శిలో ద్విచక్ర వాహనాల దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల అదుపులో ద్విచక్రవాహనాల దొంగ
పోలీసుల అదుపులో ద్విచక్రవాహనాల దొంగ
author img

By

Published : Sep 15, 2020, 3:15 PM IST

ప్రకాశం జిల్లా దర్శిలో ద్విచక్రవాహనాల దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగురోజుల నుంచి ఇళ్ల ముందు ఉంచిన వాహనాలు కనిపించకుండా పోవటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ద్విచక్రవాహనాల దొంగను పట్టుకోవాలని దర్శి సీఐని... డీఎస్పీ ప్రకాశ్​రావు ఆదేశించారు. నిఘా ఏర్పాటు చేసి దొంగను అదుపులోకి తీసుకుని 5 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు దర్శి సీఐ మెయిన్​ తెలిపారు.

ఇది చదవండి

పాముకాటుతో మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.