ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు.. ప్రకాశంజిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో హోరాహోరీగా సాగుతున్నాయి. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
నాలుగో రోజున.. 6 జతల ఎడ్లు పోటీల్లో తలపడగా.. మార్టూరు గ్రానైట్ వ్యాపారి పోకూరి శ్రీనివాసరావుకు చెందిన ఎడ్లజత నిర్ణీత సమయంలో 3,654 అడుగుల దూరం బండలాగి ముందు నిలిచింది.
ఇదీ చదవండి: