ఇదీ చదవండి : టీకా వికటించి.. 12 రోజుల బాలుడు మృతి
శ్మశానంలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - one commited suicide in buried ground
ఎవరైనా చనిపోతే శ్మశానానికి తీసుకువెళ్తారు. కానీ ఓ వ్యక్తి చనిపోవటానికి శ్మశానానికి వెళ్లిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
శ్మశానంలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన ఓ చిరు వ్యాపారి శ్మశాన వాటికలో ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్ అనే వ్యాపారి అద్దంకిలో హోటల్ నిర్వహిస్తున్నాడు. అద్దంకి సమీపంలో ఉన్న నర్రావారిపాలెం శ్మశానవాటికలో చెట్టుకు ఉరివేసుకొని వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి : టీకా వికటించి.. 12 రోజుల బాలుడు మృతి
sample description